Tag telangana political updates

టిటిడిపి పునర్జీవనం కానుందా ?

పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు  ( మండువ రవీందర్‌రావు ) ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా…

సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం

వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్  తమ హక్కులను కాపాడుకునే దిశగా  ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…

హైదరాబాద్‌లో ‘రియల్‌’ ‌రంగం పరుగు

గత ఆరు నెలల్లో అసాధార‌ణ‌ పురోగతి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌లీజింగ్‌ ‌లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌ ‌చేశారు.…

నగరంలో హోటళ్లపై కొనసాగిన దాడులు

కుళ్లిన మాంసం, ఆహారం గుర్తింపు…నోటీసులు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల  దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌ ‌గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్‌,…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…