Tag telangana political updates

మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు…

డ్రగ్స్ ‌నిందితుల్లో రకుల్‌ ‌ప్రీత్‌ ‌సోదరుడు

అమన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహా ఐదుగురి అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ ‌చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ ‌సీజ్‌ ‌చేయడంతో పాటు నటి రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ‌తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి…

ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మధుయాష్కీగౌడ్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని…

రుణమాఫీపై మభ్యపెట్టే యత్నం

పిఎం కిసాన్‌ ‌డేటాకు ఏడు నెలలెందుకు..? కాలయాపనతో రైతులను మోసం చేసే కుట్ర రుణమాఫీ మార్గదర్శకాలపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : రుణమాఫీకి పీఎం కిసాన్‌ ‌డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమేనని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి…

భవిష్యత్‌ ‌తరాల కోసం మొక్కలు నాటాల్సిందే

ప్రభుత్వాలు కూలుస్తామంటే ఊరుకోవాలా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌కెటిఆర్‌ల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల్లో…

తెలంగాణకు భారీ వర్ష సూచన

‘నైరుతి’కి అల్పపీడనం తోడు..పలు జిల్లాలకు ఆరేంజ్‌…ఎల్లో అలర్ట్ ‌మరో ఐదు రోజులపాటు భారీ వర్ష హెచ్చరిక ఉప్పొంగుతున్న హుస్సేన్‌సాగర్‌..అధికారుల అప్రమత్తం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో…

ఎడతెగని సమస్యగా మానవ హక్కుల రక్షణ!

భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు. ప్రాథమిక హక్కులంటే ఒక రకంగా మానవ హక్కులే. ఆ విభాగంలో దాదాపు అన్ని అధికరణాలు మానవ హక్కులకు సంబంధించినవే. అయితే.. చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు,…

‘ఖరీదైన’ వినోదం చూడాల్సిందేనా..!

ఓ వైపు సామాన్యుడి గగ్గోలు.. మరోవైపు దోపిడీల ‘షో’లు అయోమయంలో సగటు ప్రేక్షకులు ‘‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్‌ ధరలు పెంచక తప్పదు..’’ అని ఓ ప్రముఖ…

రియల్టర్‌ ‌హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య .. తండ్రి బాడీగార్డ్‌కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ ‌డిసిపి రాజేష్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి…