Tag telangana political updates

‌ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్16 :  ‌మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 319 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50, మైనారిటీ వెల్ఫేర్‌ ‌కు సంబంధించి 61,  పంచాయత్‌ ‌రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 27, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 81, ఆరోగ్యశ్రీ కి…

ప్రగతి గతికి ఒక ప్రతీక..!

బ్రిటన్‌ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం  విముక్తమైన తరువాత  దశాబ్దాలు  గడిచాయి,   శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం.  భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ…

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమీషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయటం గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు…

బడి వంట బాగు పడేదెలా!?

 తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా…

ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రెండు వాహనాలు ఢీకొని ఐదురుగు దుర్మరణం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ‌మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్‌ ‌వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ముందు వెళ్తున తుపాన్‌ ‌వాహనాన్ని…

స్కిల్స్ ‌యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ ‌మహీంద్రా

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌తెలంగాణ యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ ‌గవర్నర్స్ ‌చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్‌, ఏయిరోస్పేస్‌, ‌డిఫెన్స్, ఎనర్జీ,…

‌ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్‌

తయారీ రంగంలో గ్లోబల్‌ ‌హబ్‌గా.. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి.. ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర వికసిత్‌ ‌భారత్‌ 2047’ ‌నినాదం..140 కోట్ల మంది ప్రజల కల దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు వొచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్‌ ‌సీట్ల పెంపు నూతన నేర చట్టాలతో న్యాయానికి ప్రాధాన్యత మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు…

రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

మాఫీ జరగనందువల్లనే రాష్ట్రానికి రాని రాహుల్‌ అప్పు‌డు కరెంట్‌ ‌పోతే వార్త..ఇప్పుడు కరెంట్‌ ఉం‌టే వార్త బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీ రామారావు ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా…

‌తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం

ఇచ్చిన హావి•లు చిత్తశుద్ధితో అమలు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాం రుణమాఫీతో  రైతన్నల్లో ఆనందం త్వరలోనే రైతు భరోసా సన్న ధాన్యానికి 5 వందల బోనస్‌ ‌ప్రకటించాం అందెశ్రీ జయజయహేను రాష్ట్ర గీతంగా ప్రకటించాం సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది అప్పులకుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి..మోయలేని భారం కల్పించం దేశం…