Tag #Telangana #pile of debt #brs forgotten #PCC Chief Mahesh questioned

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది మరిచారా?

– మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం – బిఆర్‌ఎస్‌ ‌బాకీ కార్డులపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30:‌బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి.మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌ ‌బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్‌…