ఇక్కడ మీకేం పని..?
తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 9 : నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్ కుడి కాలువ వాటర్ లెవల్స్…