తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.