ఐక్యతా స్ఫూర్తిని చాటే తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్

– ప్రాంతీయ గుర్తింపు కోసం ఈశాన్య పౌరుల పోరాటం – అన్నిరంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందుంజ -ఈశాన్య సంస్కృతిని అర్థం చేసుకోవాలి – ఫ్యూచర్ సిటీలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు…
