నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్‌కు తెలంగాణ ఆతిథ్యం

– హైటెక్స్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు – హాజరుకానున్న గవర్నర్, మంత్రి జూపల్లి, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: హైదరాబాద్ వేదికగా ‘తెలంగాణ- నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్.. ఏ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్’ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్,…
