పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్ గౌడ్ తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…