తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి

– దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులను సృష్టించి జేఎన్టీయూ – వ్యసనాలకు దూరంగా.. పుస్తకాలు ,ల్యాబ్‌లకు దగ్గరగా ఉండండి – విజన్-2047లో విద్య, స్కిల్స్, ఉపాధి రంగాలకు పెద్ద పీట – జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్…
