మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరదని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి 24 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి బికనీర్,…
