మూడ్రోజులు గా దుర్గామాత ఆలయం మూసివేత

పొంగిపొర్లుతున్న వనదుర్గ ప్రాజెక్ట్ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజ గోపురం లో పూజలు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలంలోని ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం మూలంగా వనదుర్గా ప్రాజెక్ట్…
