రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదంటే ఎలా?

‘స్థానికత’పై తీర్పును రిజర్వు చేసిన సుప్రీం న్యూదిల్లీ, ఆగస్టు 5: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయినా స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చారణ…
