స్థానిక సమరానికి ‘సై’
మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి … ఉనికి కోసం బీఆర్‌ఎస్ పోరాటం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పూర్తయింది. వొచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్ విడుదలవుతుంది. సంక్రాంతి తర్వాత…