తెలంగాణ కుంభమేలాకు వేళాయే..

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర నేడు గద్దె చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తజనం మేడారంలో రూ.105 కోట్లతో జారత పనులు..అన్ని ఏర్పాట్లు పూర్తి 17 ఇన్ ఫిల్టరేషన్ వెల్స్, 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్ పారిశుధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి 50 పడకల హాస్పిటల్, 25 మంది వైద్యులు…