కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన హై కోర్ట్

ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి ,బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే కె టి రామ రావు చేసిన అభ్యర్థనను హై కోర్ట్ తిరస్కరించింది. కేటీఆర్ , ఏసీబీ ల వాదనలు విన్న హై కోర్ట్ ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుని ..ఇటువంటి కేసులలో క్వాష్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడం జరగదని గతం లో ఇచ్చిన…
