ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం
చాపల్ రోడ్డు,నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు . ముఖ్యమంత్రి కెసిఆర్ పాత అకాడమీ భవనం లో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త…