Tag telangana jac tjs prof kodandaram mancherial

తెలంగాణ ఉద్యమ నాయకుడు ..నిరాడంబరానికి మారు పేరు

  మంచిర్యాల జిల్లాలో బుధవారం  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  సాయంత్రం హైదరాబాద్ కు  రావడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో  ప్లాట్ ఫామ్ లో బెంచిపై కూర్చుని   సాధారణ ప్రయాణికుడిలా  రైల్ కోసం  వేచి చూస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ,జన సమితి పార్టీ అధ్యక్షుడు  ప్రొఫెసర్ కోదండరాం.