కరడుగట్టిన తెలంగాణా వాది వేదిరే చల్మా రెడ్డి ఆకస్మిక మరణం
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం, నాయకుల నివాళి… 1995లోనే ప్రొ॥జయశంకర్ సార్ తో తెలంగాణ రాష్ట్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు, మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెఏసి చైర్మన్ గా గల్లి నుండి దిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన పోరాటంలో ప్రొ॥కోదండరాం కు అండగా నిలబడిన కరుడుగట్టిన తెలంగాణవాది ..తెలంగాణ…