మరో సంగ్రామానికి సిద్ధ్దమవుతున్న తెలంగాణ

దేశ అధికారాన్ని నిర్ణయించగలిగే పార్లమెంటు ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తమ కూటములను సన్నద్దం చేసుకుంటున్న దశలో, తెలంగాణ రాష్ట్రం కూడా అందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నది. తాజాగా పక్షం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక విధంగా మహా యుద్దంగా…