Tag Telangana is a pioneer for industrial sector

తెలంగాణ పారిశ్రామిక రంగానికి నవశకం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 10: సులభతర వాణిజ్య విధానం ప్రవేశపెట్టి తెలంగాణ పారిశ్రామిక రంగంలో నవ షకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు లో ఏర్పాటుచేసిన తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన…