స్కామ్‌లకు కేంద్రంగా తెలంగాణ

– టీవీ సిరియల్‌లా సాగుతున్న ట్యాపింగ్ – మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు – మండిపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్క్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్రంలో స్కామ్‌లు వేగంగా పరిగెడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్క్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం విÖడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నో హావిÖలు ఇచ్చారని.. కానీ అమలు కావడం…
