Tag telangana inter exams starts

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…