Tag Telangana Industries

తెలంగాణ పరిశ్రమల తీరుతెన్నులకు అద్దం!

“మొత్తం మీద అన్ని కారణాలూ కలిసి సరైన అంకెలు తయారు కాకపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. కింది నుంచి ఉద్యోగులు సరైన అంకెలు పంపినా పైన ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారులు ఆ అంకెలను తారుమారు చేస్తారు. తాము చెప్పదలచుకున్న విషయాలకు ఉపయోగపడే అంకెలను మాత్రమే మిగులుస్తారు. ఒకవేళ తాము చెప్పే విషయానికి అంకె అనుకూలంగా లేకపోతే…