పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతం

ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ మార్క్ లేమి బృందం బుధవారం మర్యాదపూర్వకంగా…
