పెట్టుబడులకు తెలంగాణ అనువైనది

– ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు బృందంతో సీఎస్ హైదరాబాద్, నవంబర్ 14 : రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్‌గా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్,…
