రోడ్ల నిర్మాణంతో బహుళజాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ

– రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం. – రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రికార్డు – లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలమంది యువతకు ఉపాధి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: రాష్ట్ర అభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి…
