ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా తెలంగాణ

– తయారీ రంగానికి ప్రాధాన్యం.. వృద్ధి రేటు 7.7 శాతం – ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కుల బలోపేతం – మివి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ…
