హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

– డిసెంబర్ 5లోపు కోర్టు ఎదుట హాజరుకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.…
