డిజిటల్ ఎకానమీగా మారేందుకు సహకరిస్తాం

– కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ – ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటుపై అధ్యయనం – టాంజానియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే…
