రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…