Tag #Telangana has made #remarkable progress #CS Ramakrishna Rao

విశేష పురోగతి సాధించిన తెలంగాణ

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ఏప్రిల్ 7: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నుండి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందంలో బీమా, ఆర్థిక సేవలు, వ్యవసాయం, సాంకేతిక రంగాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం వివిధ…