Tag #Telangana Govt #setsup #Helpline #Telangana Bhavan #Delhi #Telangana people #Nepal

నేపాల్‌లోని తెలంగాణ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌

– దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10: ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు…