ప్రభుత్వ దవాఖానాల్లో్ల అన్ని రకాల వైద్య సేవలు
విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం జగిత్యాల…