కనకదుర్గమ్మను దర్శించుకున్న బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 1:విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలతోపాటు ఆలేరు నియోజకవర్గ ప్రజలంతా…
