సౌలత్ లు కరువైన సర్కార్ బడులు.. నేడు బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
తెలంగాణ సర్కార్ విద్యారంగం పై పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ,”ప్రభుత్వ రంగంలో విద్య” అందించే బాధ్యతలనుండి తప్పు కుంటున్నది.కేజీ టు పిజి వరకు సర్కార్ ఉచిత విద్య పేరిట ఇచ్చిన హామీని నెరవేర్చటంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసగిస్తుందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి దూరంచేస్తున్న ఫలితంగానే…