తెలంగాణ జెన్ జీలో నిస్తేజం ఎందుకు?

“తెలంగాణ జెన్ జీలో నిస్తేజం ఎందుకు ఆవరించుకున్నది? రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, విద్యార్థి, విప్లవ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించి చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన యువత జంతర్ మంతర్ ఉద్యమాలకు ఎందుకని స్పందించడం లేదు? రాజకీయ నైరాశ్యమా? ఆత్మసంతృప్తా? కెరీరిజమా? ఏ కారణంగా యువత ఉద్యమాలను భుజానికెత్తుకోవడం లేదు? దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర…
