ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ
ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు.. ప్రజల ఆకాంక్షలే… మా కార్యాచరణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్ స్టేట్’’ గా బ్రాండ్ చేస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల బేగరి…