త్వరలో మోటార్లకు కేసీఆర్ మీటర్లు….
ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని ఆనాడు తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆర్ బషీర్ బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రకటించింది కాంగ్రెస్ కాగా..ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అని పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి…