జూబ్లీలో కాంగ్రెస్ విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్ ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్ ఇంకా అధికారంలో మూడేళ్ళపాటు…


