నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్.. హంగ్ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్, డిసెంబర్ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…