దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం

– భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి – విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం – రాష్ట్ర విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ…
