త్వరలో తెలంగాణ ఎడ్యకేషన్ పాలసీ

హిమాచల్‌ప్రదేశ్ బృందానికి తెలిపిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను కలిసిన హిమాచల్‌ప్రదేశ్ బృందంతో చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.…
