ఆ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి

టీచర్ల జీతలు తగ్గించాలని సూచిస్తారా విద్యారంగ అభ్యున్నతికి ఒక్క సిఫార్స్ ఏదీ? మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి28: ఇటీవల సిఎం రేవంత్‌కు సమర్పించిన విద్యా కమిషన్ రిపోర్టు (Telangana Education Commission Report) ను చెత్తబుట్టలో వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి…
