Telangana : తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి కృషి

– సిఎం రేవంత్‌తో అమిటీ వర్సిటీ ఛాన్స్‌లర్ న్యూదిల్లీ, ఆగస్ట్ 7: తెలంగాణ విద్యారంగం(Telangana Education) అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అమిటీ యూనివర్సిటీ(Amity University) ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ తెలిపారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ గురువారం…
