అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి…!
నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యంలోఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. కానీ నిరంకుశంగా, తమకు తిరుగు లేదన్నట్లుగా పాలించి కెసిఆర్, జగన్ పదవీచ్యుతి పొందారు. వీరు చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోయాయి. కొత్తగా వొచ్చిన…