Tag #Telangana #Eagle team operation #in Delhi #50 Nigerians arrested

దిల్లీలో ఈగిల్‌ ‌టీమ్‌ ‌భారీ ఆపరేషన్‌

-‌ డ్రగ్‌ ‌కార్టెల్‌లో ఉన్న 50మంది నైజీరియన్ల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ఈగిల్‌ ‌టీమ్‌ ‌భారీ ఆపరేషన్‌ ‌చేపట్టి డ్రగ్‌ ‌కార్టెల్‌లో కీలక సభ్యులుగా ఉన్న 50 నైజీరియన్లను పట్టుకుంది. వీరంతా వీసా గడువు ముగిసినా మన దేశంలో తిష్టవేసి కూర్చుకున్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేస్తున్న ఈగల్‌…