సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి
డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్, జూన్ 4 : జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…