తెలంగాణ అభివృద్ధి పధకాలు, విధానాలే టి.ఆర్.ఎస్. పార్టీకి శ్రీ రామ రక్ష
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఎనిమిదేళ్ల సమయంలో చేసిన అభివృద్ధి పధకాలే మళ్లి టి.ఆర్.ఎస్ కు శ్రీ రామ రక్ష. ఒక ప్రాంతీయ పార్టీ విధానాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆచరణలో తెలంగాణ పధకాలు,…