తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.…
